Pickles Mart in Warangal : చేత్తో సహజంగా తయారైన ఆంధ్రా పచ్చళ్లు, పొడులు.. ఇప్పుడు హన్మకొండలో | ABP
ఊరగాయ పచ్చడి అనగానే చాలామందికి నోట్లో నీళ్లూరుతాయి. ఇక వేడివేడి అన్నంలో పచ్చడి కలుపుకుని తింటే ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం. అందులోనూ కొత్తావకాయ పచ్చడి అయితే దాని రుచి మరీ అద్భుతం. ఇలా ఎంజాయ్ చేసే పచ్చడి ప్రియుల కోసమే వరంగల్ లోని బలసముద్రంలో ప్రారంభమైంది పికిల్ మార్ట్. 65కి పైగా రకాల వెజ్, నాన్ వెజ్ పచ్ఛళ్లు, పొడులు ఇక్కడ లభిస్తాయి.