Phone Tapping Case Telangana | ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని కీలక అరెస్టులు | ABP Desam

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్ డీఎస్పీగా పనిచేసి సస్పెండైన దుగ్యాల ప్రణీత్‌రావు ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కేసులో మరో ఇద్దరు పోలీస్‌ ఉన్నతాధికారులు అరెస్టు కావడం కలకలం రేపుతోంది

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola