Chilkur Balaji Temple priest Rangarajan | చంద్రగ్రహణం అంటూ ప్రజలను భయపెట్టకండి | ABP Desam

Continues below advertisement

హోళిరోజు చంద్రగ్రహణం అంటూ ప్రజలను భయపెట్టేలా పుకార్లు రేపుతున్నారని రేపు అసలు చంద్రగ్రహణం లేదన్నారు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్. అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజలను భయపెట్టడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram