Water Mixed With Petrol In Telangana: తెలంగాణలో పలుచోట్ల కల్తీ పెట్రోల్ | DNN | ABP Desam
తెలంగాణలో పలుచోట్ల పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు ఆందోళనకు దిగారు. పెట్రోల్, డీజిల్ తో పాటు నీళ్లు కలిసి వస్తున్నాయని ఆరోపిస్తున్నారు.