Winter Fog | చలికాలంలో ప్రయాణమంటే అంతే సంగతులు..! | DNN | ABP Desam
తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణ మార్పులు కారణంగా అర్ధరాత్రి, తెల్లవారుజామున పొగమంచు ఎక్కువగా ఉంటుంది. 6 గంటల తర్వాత ప్రయాణం చేస్తే ఇటువంటి ప్రమాదాల నుంచి బయటపడే ఆస్కారం ఉంటుంది అని పోలీసులు అంటున్నారు.