మరుగుదొడ్డే ఆ తల్లీపిల్లలకు నివాసం
సభ్యసమాజం తలదించుకునే ఘటన ఇది. మహబూబ్ నగర్ జిల్లా తిరుమలగిరి గ్రామంలో రెండేళ్లుగా బాత్రూంలోనే తల్లీపిల్లలు నివసించటం వారి దీనస్థితికి అద్దం పడుతోంది. తన కుమార్తె, కుమారుడితో కలిసి సుజాత అనే మహిళ పడుతున్న కష్టాలు అంతా ఇంతా కాదు.
ఆరుసంవత్సరాల క్రితం భర్త మరణించగా....మూడేళ్ల క్రితం ఇల్లు కూలిపోయింది. అప్పటి నుంచి మరుగుదొడ్డి లోనే బతుకీడిస్తున్న వీరి కష్టాన్ని మీరే చూడండి