Gaddi Annaram Market: కాలగర్భంలోకి ఆసియాలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్..!

మూడున్నర దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర ఉన్న గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ ఈ నెల 25 నుంచి మూతపడనుంది. కొహెడలో ప్రత్యామ్నాయ మార్కెట్ కు ప్రభుత్వం అవకాశమిచ్చినా వ్యాపారులు ససేమిరా అంటున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola