Parakala MLA Dharma Reddy: అగ్రహంపాడ్ లో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు ధర్మారెడ్డి కౌంటర్| ABP Desam

ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రహంపాడ్ లో కొండా మురళీ తల్లితండ్రుల స్మారక స్తూపాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పగులగొట్టడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. జాతర మొదలవుతున్నందన స్తూపానికి గుడ్డ కట్టాలని మాత్రమే తాను సూచించానంటున్న పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి.....కొండా సురేఖ ఆరోపణలు చేస్తున్నట్లు తనకు ఈ వివాదంతో సంబంధం లేదన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola