Palla Rajeswarreddy: ధాన్యం కొనుగోళ్లలో కేంద్రమే సమస్యలు సృష్టిస్తోంది: ఎమ్మెల్సీ పల్లా
ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన దీక్ష సరికాదన్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. బండి సంజయ్ అసత్య ప్రచారాలు చేస్తున్నారన్న ఆయన టీఆర్ఎస్ అధికారం చేపట్టాకనే ధాన్యానికి విలువ పెరిగందన్నారు. ఉచిత విద్యుత్, నీరు ఇచ్చి రైతులను ఆదుకుంటుంటే కేంద్రమే ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు సృష్టిస్తోందన్నారు.