Padi Kaushik Reddy Auto Ride to Assembly : అసెంబ్లీకి ఆటోలో వచ్చిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి |ABP
Continues below advertisement
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు ఆటోలో హాజరయ్యారు. ఆటో డ్రైవర్ల కు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ అందుకు నిరనసగా ఆటోలో వచ్చినట్లు కౌశిక్ రెడ్డి తెలిపారు.
Continues below advertisement