MLC Kavitha on Singareni Jobs : సింగరేణీ జాబ్ మేళాపై ఎమ్మెల్సీ కవిత ప్రశ్నలు | ABP Desam
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి సీఎం కేసీఆర్ మంజూరు చేసిన డిపెండెంట్ ఉద్యోగాలను తాము ఇచ్చినట్లుగా కాంగ్రెస్ చెప్పుకుంటోందన్నారు ఎమ్మెల్సీ కవిత. సీఎం అయ్యాకనైనా రేవంత్ రెడ్డి నిజాలు చెప్పాలంటూ కౌంటర్లు విసిరారు.