Paddy Procurement Problems: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో ధాన్యం రైతుల్లో గందరగోళం
Continues below advertisement
తెలంగాణలో ధాన్యం రైతుల పరిస్థితిపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. కేంద్రమంత్రితో తెలంగాణ మంత్రులు నిర్వహించిన చర్చలు విఫలమైనట్లు ప్రకటన రావటం...రైతులను మరింత నిస్తేజంలోకి నెట్టేసింది. ఇప్పటికే పంట కోసి కళ్లాల్లోనే ధాన్యాన్ని పోసిన రైతులు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఏదైనా నిర్ణయం రాకపోతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. వరంగల్ లో ప్రస్తుతం ధాన్యం రైతుల పరిస్థితి ఎలా ఉందో విశ్లేషణ.
Continues below advertisement