MLC Election: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీవ్రపోటీ
తెలంగాణలో స్థానికసంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ గడువు ముగిసింది. ఇప్పటికే ఆరుస్థానాల్లో ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం కాగా...మిగిలిన ఆరు స్థానాలకు హోరాహోరీ పోటీ ఉంటుందని భావిస్తున్నారు. కల్వకుంట్ల కవిత, పట్నం మహేందర్ రెడ్డి లాంటి నాయకుల ఎన్నిక ఏకగ్రీవం కాగా.....మిగిలిన స్థానాల్లో గెలుపు కోసం ఎవరూ తగ్గటం లేదు. నామినేషన్ల దాఖలు సమయంలోనూ ఉత్కంఠ వాతావరణం కనిపించింది. మరి ఇలాంటి పరిస్థితిలో మిగిలిన ఆరుస్థానాల ఎమ్మెల్సీ ఎన్నికలు ఏ విధంగా జరగనున్నాయనే విషయంపై విశ్లేషణ