OU Celebrates Job Notification: CM KCR ప్రకటనతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సెలబ్రేషన్స్| ABP Desam

CM KCR ప్రకటనతో Osmania University లో సంబురాలు అంబరాన్ని అంటాయి. కేసీఆర్ కటౌట్లతో టీఆర్ఎస్ విద్యార్థి శ్రేణి విభాగాలు వేడుకలు నిర్వహించాయి. జాబ్ నోటిఫికేషన్ ప్రకటించిన కేసీఆర్ ను ప్రశంసలతో ముంచెత్తుతూ తమ ఆనందాన్ని పంచుకున్నారు విద్యార్థి సంఘం నాయకులు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola