OU Alumni : గ్యామ్ మీట్ 2023కు అపూర్వ స్పందన..కీలక ఒప్పందాలు.. విరాళాల వెల్లువ
ఓయూలో నాలుగు దశాబ్దాల క్రితం కలసి చదువుకున్న విద్యార్దులంతా ఒక్కటైయ్యారు.గ్యామ్ మీట్ పేరుతో రెండు రోజులపాటు జరిగిన ఓయూ పూర్వ విద్యార్దుల సమ్మెళనంలో వీసీలు, సినీ,రాజకీయ ప్రముఖులు హాజరైయ్యారు. కీలక ఒప్పందాలతోపాటు ఓయూ ఉన్నతికి భారీ విరాళాలు అందించారు పూర్వ విద్యార్దులు