Kamareddy Farmers Angry : కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు భారీ ధర్నా
కామారెడ్డిలో రైతుల ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతులు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. భారీ ఆందోళన చేపట్టారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రైతులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు