Oldest Tree in Siricilla: Transplantation ద్వారా మర్రిచెట్టుకు మళ్లీ జీవం | ABP Desam

Continues below advertisement

Telangana లోని Siricilla లో భారీ వర్షాలకు ఇటీవల నేలకూలిన 70 ఏళ్ల మర్రిచెట్టుకు... ట్రాన్స్ ప్లాంటేషన్ ద్వారా జీవం పోశారు. ఈ చెట్టును సినీ నటుడు, Warangal Swachh Bharat అంబాసిడర్ రచ్చ రవి ప్రత్యేకంగా మర్రి చెట్టును సందర్శించారు. Minister KTR, MP Santosh Kumar సహకారంతో ట్రాన్స్ ప్లాంటేషన్ చేశామని ప్రకృతి ప్రకాష్ రచ్చ రవికి వివరించారు. ప్రకాష్ ను రచ్చ రవి అభినందించారు. చెట్టుకు నీరు పోశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram