KCR meet with Sharad Pawar: త్వరలోనే అన్ని పార్టీలు కలిసి కూర్చుంటాం | Telangana | ABP Desam
Continues below advertisement
Telangana CM KCR, NCP Chief Sharad Pawar భేటీ ముగిసింది. దేశంలో అనేక సమస్యలపై చర్చించినట్టు కేసీఆర్ తెలిపారు. అభివృద్ధి ఆగిపోయిందని, అదే అజెండాతో దేశమంతా ముందుకెళ్లాల్సిన అవసరముందన్నారు. తమ ఆలోచనలతో ఏకీభవించే పార్టీలన్నింటితో భేటీ అవుతామని, త్వరలోనే అంతా కలిసి ఓ చోట సమావేశం ఏర్పాటు చేసుకుంటామన్నారు. తెలంగాణ ఏర్పాటుకు సహకరించినందుకు శరద్ పవార్ కు ధన్యవాదాలు తెలిపారు. India Development ఒక్కటే అజెండాగా ఇవాళ్టి భేటీ జరిగిందని శరద్ పవార్ వివరించారు. భేటీలో BJP వ్యతిరేకి, Cine Actor Prakash Raj కూడా ఉన్నారు.
Continues below advertisement