Makili Banda: నిజామాబాద్ లో వింత బండ రాయి

Continues below advertisement

అది కేవలం ఓ రాయి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మల్కాపూర్ గ్రామం శివారులో ఈ స్టోన్ ఉంది. చూడ్డానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎవరైనా అక్కడ రాయిని తీసుకొచ్చి పెట్టారా అన్న అనుమానం కలగకమానదు. అయితే దీనికో ప్రత్యేక ఉంది. రాయి కింద కనిపిస్తోన్న ఈ రంధ్రం నుంచి దూరి బయటికి వస్తే 24 గంటల్లో బాడీ పేన్స్ మటుమాయం అవుతాయంట... ఇదిగో అందుకే వీరంతా ఇలా స్టోన్ కింది నుంచి దూరుకుంటూ వస్తున్నారు. దీన్ని మకిలీ బండగా పిలుస్తారు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram