Vemula Prashanth Reddy: తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తో ఫేస్ టు ఫేస్.
నిజామాబాద్ జిల్లాలో పంట మార్పిడి గురించి, రాష్ట్రము లో పెరుగుతున్న కరోనా కేసుల గురించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలంగాణ రోడ్డు రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్.