Teachers Spouse Forum Protest At Nizamabad Collectorate: బోనాలెత్తి డిమాండ్లు తెలిపిన టీచర్లు
Continues below advertisement
నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయ స్పౌజ్ ఫారం తరఫున వినూత్న నిరసన తెలిపారు. ఉపాధ్యాయులైన భార్యాభర్తలిద్దరికీ ఒకే జిల్లాలో పోస్టింగ్ ఇవ్వాలని బోనాలెత్తి తమ డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు.
Continues below advertisement