Agitation for sonala Mandal : ఆదిలాబాద్ జిల్లాలో మండలాల ఏర్పాటుపై ఆందోళన | ABP Desam
ABP Desam
Updated at:
25 Jul 2022 06:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఇటీవల 13 కొత్త మండలాలు ప్రకటించింది. అయితే ఆదిలాబాద్ జిల్లాలో రెండు కొత్త మండలాల ఏర్పాటుకు గతంలో హామీ ఇచ్చినా ఈ సారి విస్మరించారని ఆయా మండలాల స్థానికులు ఆందోళనకు దిగారు.