నిజామాబాద్ లో నేటికీ గ్రామాల్లో పెదరాయుళ్ల తీర్పులు
Continues below advertisement
నిజామాబాద్ జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలు. నేటికి కొనసాగుతున్న పెదరాయుళ్ల తీర్పులు. మాట వినకుంటే కుల బహిష్కరణలు, సామాజిక, గ్రామ బహిష్కరణలు..చట్టాలు, న్యాయాలు బేఖాతర్...
Continues below advertisement