Maha Shivratri 2022: నీలకంఠేశ్వరుని ఆలయంలో భారీగా భక్తజనం | Nizamabad | ABP Desam
Continues below advertisement
Maha Shivaratri సందర్భంగా నిజామాబాబ్ జిల్లాలోని నీలకంఠేశ్వరుని ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇందూరులో శివరాత్రి ఉత్సవాలకు ఆలయ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అక్కడ భక్తుల రద్దీ ఎలా ఉందనే విషయంపై మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు.
Continues below advertisement
Tags :
Nizamabad News Maha Shivaratri 2022 Shivratri 2022 Indur News Indur Neelakanteshwara Swamy Temple Indur Temples Rush