Nizamabad MP Arvind Dharmapuri : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పై ఎంపీ అర్వింద్ ఫైర్ | ABP Desam
MP Arvind Dharmapuri బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించారు. తనపై జరిగిన దాడిని ఖండించిన అర్వింద్..మరోసారి ఇలా చేస్తే చూస్తూ ఊరుకోనేది లేదన్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిపై ఘాటువ్యాఖ్యలు చేశారు ఎంపీ అర్వింద్.