Kadem Project Flood Situation: ప్రాజెక్టు వద్ద వరద పరిస్థితిని సమీక్షించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు సామర్థ్యానికి మించి భారీ వరద వస్తోంది. ప్రాజెక్టును సందర్శించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి... ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.