నిజామాబాద్ లో ప్రభుత్వ పాఠశాలలపై గ్రౌండ్ రిపోర్ట్

Continues below advertisement

నిజామాబాద్ నగరంలోని కోటగల్లి ప్రభుత్వ పాఠశాల దుస్థితి ఇది. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా సర్కార్ బళ్ళు తీర్చిదిద్దుతామని ప్రకటించుకున్న ప్రభుత్వం చేతల్లో చూపించట్లేదు. కోటగల్లి ప్రభుత్వ పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు మరమ్మతులు కరువయ్యాయి. పైకప్పులు ఊడిపోయి ఎప్పుడు కింద పడతాయో తెలియని పరిస్థితి వుంది. నిజామాబాద్ ప్రభుత్వ పాఠశాలల్లోని పరిస్థితులపై గ్రౌండ్ రిపోర్ట్.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram