Nizamabad Dist Sarpanch Husaband : నిజామాబాద్ జిల్లా పడగల్ వడ్డెర కాలనీలో విషాదం | ABP Desam
Continues below advertisement
ఊరి అభివృద్ధి పనులు కోసం అప్పు చేసి డబ్బులు తెచ్చి ఖర్చుపెట్టిన ఓ సర్పంచ్ భర్త తిరిగి ఆ బిల్లులు రాబట్టలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడగల్ వడ్డెర కాలనీలో విషాదాన్ని నింపింది.
Continues below advertisement