Eetala Rajendar : హుజురాబాద్ లో చిచ్చు రేపటానికి సైకోలను దింపారా..! | ABP Desam
హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ తో పాటు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పైనా కౌంటర్లు వేశారు ఈటల. 2018 లో ఎన్నికల్లోనే తనను ఓడించేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నించారన్న ఈటల...మొన్నటి ఉప ఎన్నికల్లో హుజురాబాద్ ప్రజల అభిప్రాయాన్నికేసీఆర్ చవిచూశారన్నారు. అయితే హుజురాబాద్ లోనైనా లేదంటే గజ్వేల్ లోనైనా కేసీఆర్ తో పోటీకి దిగేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు ఈటల రాజేందర్.