Nizamabad Deepavali: దీపావళికి ఆర్టీఫిషియల్ ప్రమిదలు
Continues below advertisement
దీపావళి అంటేనే వెలుగు జిలుగుల పండుగ. ఇంటి నిండా దీప కాంతుల శోభ ఉట్టిపడుతుంది. అనాదిగా వస్తున్న మట్టి ప్రమీదల వాడకం ఇప్పుడు బాగా తగ్గిపోయింది.
Continues below advertisement