Diwali Preparations: దీపావళి పండుగకు సర్వం సిద్ధం చేసుకుంటున్న హైదరాబాద్
హైదరాబాద్ మొత్తం దీపావళి సందడి కనిపిస్తోంది. బేగంబజార్, ముషీరాబాద్, బోయిన్ పల్లి ఇలా పెద్ద పెద్ద మార్కెట్లలో క్రాకర్స్ కొనడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.