Nizamabad | ఇంటికి సరిపడా ఆకు కూరలు, కూరగాయలు టెర్రస్ పై | DNN | ABP Desam
Continues below advertisement
ఓ ప్రభుత్వ టీచర్ టెర్రస్ పై మొక్కలు పెంచుతున్నారు. వివిధ రకాల కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు, పూల మొక్కలు పెంచుతున్నారు. ఆర్గానిక్ పద్దతిలో సాగు చేస్తున్నారు.
Continues below advertisement