Bandi Sanjay on CM KCR : సీఎం కేసీఆర్ దేశాన్ని, రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు | DNN | ABP Desam
సీఎం కేసీఆర్ కు దేశంలో ఉండే అర్హత లేదన్నారు తెలంగాణ బీజేపీ అద్యక్షుడు బండి సంజయ్. డా బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానిస్తున్న కేసీఆర్ అసలు తమకు గవర్నర్ వ్యవస్థ వద్దని బహిరంగ ప్రకటన చేయగలరా అని బండి సంజయ్ ప్రశ్నించారు.