Minister Niranjan Reddy: చెరకు రైతుల నుంచి వ్యవసాయశాఖ మంత్రికి నిరసన సెగ | ABP Desam
Nizamabad Armur నియోజకవర్గంలో వానాకాలం పంట సాగు యాజమాన్య పద్ధతులపై రైతు అవగాహన సదస్సులో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి చెరకు రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని డిమాండ్ చేశారు.