Rahul Gandhi Goes To Chanchalguda Jail: విద్యార్థి నాయకులను కలిసేందుకు జైలుకెళ్లిన రాహుల్| ABP Desam

Continues below advertisement

Hyderabad పర్యటనలో ఉన్న Congress MP Rahul Gandhi... Chanchalguda జైలుకు వెళ్లారు. Osmania University లో రాహుల్ పర్యటనకు అనుమతి ఇవ్వాల్సిందేనంటూ ఆందోళన చేసిన NSUI విద్యార్థి నాయకులను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. వారితో మాట్లాడేందుకు రాహుల్ చంచల్ గూడ జైలుకు వెళ్లారు. ఈ సందర్భంగా భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. జైలు వద్దకు కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు చాలా పెద్ద ఎత్తున చేరుకున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram