Nizamabad Government Hospital: బాత్రూంలో పడిపోయిన శ్వేత.. అసలేం జరిగింది? | ABP Desam
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో పీజీ స్టూడెంట్ (PG student) అనుమానాస్పద స్థితిలో మరణించింది. కరీంనగర్ జిల్లాకు చెందిన శ్వేత.. గురువారం రాత్రి గైనికాలజీ వార్డులో డ్యూటీ చేసింది. ఉదయం చూసే సరికి శ్వేత విగత జీవిగా పడి ఉన్నది.