Minister KTR Sew Bandi Sanjay: బీజేపీ తెలంగాణ చీఫ్ బండికి కేటీఆర్ లీగల్ నోటీసులు|ABP Desam

BJP Telangana Chief Bandi Sanjay కు Legal Notice లు పంపించారు Minister KTR. ఈ నెల 11న బండి సంజయ్ కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలపై లీగల్ నోటీసులు పంపించారు. 48 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే లీగల్ చర్యలకు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ తరపు న్యాయవాది తెలిపారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola