Child waits for parents in an orphange| శిశుగృహలో తన వాళ్ల కోసం ఎదురుచూస్తున్న పసివాడు
Continues below advertisement
2019 జూన్ 23న బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి దగ్గర ఈ బాలుడు.... అప్పుడు వయస్సు 6 నెలలు.పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకొని విచారించగా, నిజామాబాద్ బస్టాండ్ వద్ద గుర్తు తెలియని భిక్షాటన చేస్తున్న మహిళ వద్ద నుంచి బాబును తీసుకెళ్లినట్లు తేలింది. మూడేళ్లు గడుస్తున్నా బాబు ఆచూకీ ఇంకా తెలియలేదు. హైదరాబాద్ పోలీసులు విచారణ చేపట్టినప్పటికీ బాబుకు సంబంధించిన వారెవరు దొరకలేదు. అయితే బాలుడ్ని తాత్కాలిక వసతి కోసం హైదరాబాద్‌లోని శిశువిహార్‌లో ఉంచారు. బాబుకి సంబంధించి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎవరో ఇంత వరకు ఆచూకీ లభించలేదు.
Continues below advertisement