Blind Florist| కళ్లు కనపడకపోతేనేం...కరెన్సీ ఏంటో చెప్పేస్తాడీ చాంద్ పాషా| ABP Desam
ఇతని పేరు చాంద్ పాషా... నిజామాబాద్ నగరంలోని పెద్దబజార్ ప్రాంతంలో పూల దుకాణం లో పని చేస్తాడు చాంద్ పాషా. చూపు లేకున్నా సృజనాత్మకతతో పూలను చక్కగా అల్లుతాడు. డబ్బులు కూడా చేతి స్పర్శతో అవి వందా నోటా 50 నోటా అని కూడా గుర్తు పట్టేస్తాడు చాంద్ పాషా. గొంతు వినగానే టక్కున వారి పేర్లు చెప్పెస్తాడు.