విద్యార్థి మృతితో చెలరేగిన ఆందోళనలు సమాప్తం, పోలీసుల భారీ బందోబస్తు | DNN

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి సూసైడ్ తో చెలరేగిన ఆందోళనలు శాంతించాయి. అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొంది. విద్యార్థులు పరీక్షకు కూడా హాజరయ్యారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola