Bodhan Child Marriage : నిజామాబాద్ జిల్లా బోధన్ లో బాల్యవివాహాన్ని అడ్డుకున్న అధికారులు
Continues below advertisement
నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఓ విద్యార్థినికి బాల్య వివాహం చేసేందుకు సిద్ధమయ్యారు కుటుంబ సభ్యులు. మరోవైపు పెళ్లి కొడుకు కూడా మైనర్ బాలుడే ఈ విషయం తెలిసిన అధికారులు అక్కడికి చేరుకున్నారు.పెళ్లి మండపానికి చేరుకుని పెళ్లిని ఆపించారు. ఇరువురి కుటుంబాలకు కౌన్సిలింగ్ చేశారు అధికారులు. పలువురి పై కేసు నమోదు చేశారు.
Continues below advertisement