VC Sajjanar : కుటుంబంతో కలిసి టీఎస్ఆర్టీసీ ని ప్రమోట్ చేస్తున్న ఎండీ సజ్జనార్
Continues below advertisement
టీఎస్ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు ఎండీ సజ్జనార్ విపరీతంగా కృషి చేస్తున్నారు. ప్రతీసారి ఓ సరికొత్త ఐడియాతో వస్తున్న ఆయన...ఈ సారి కుటుంబ సమేతంగా ఓ యాడ్ ను రూపొందించారు. కుటుంబ సమేతంగా చేసే ప్రయాణాల కోసం ఆర్టీసీని ఎంచుకోండంటూ ఓ కొత్త యాడ్ ను విడుదల చేయగా...అది సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.
Continues below advertisement