Nirmala Sitharaman In Kamareddy : కామారెడ్డి జిల్లాలో కేంద్రమంత్రి పర్యటనలో గందరగోళం | ABP Desam
కామారెడ్డి జిల్లా బాన్సు వాడలో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. నిర్మలా సీతారామన్ కాన్వాయ్ ను కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. మోదీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలపై కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తోందని ఆరోపిస్తూ... గో బ్యాక్ నిర్మలా సీతారామన్ అంటూ నినాదాలు చేశారు.