దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణలోనే నేరాలు ఎక్కువ | ABP Desam
తెలంగాణ రాష్ట్రంలో నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని జాతీయ నేర గణాంక సంస్థ (NCRB Report 2021) విడుదల చేసిన నివేదిక చూస్తే తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో సైబర్ నేరాలు గణనీయంగా పెరిగాయి.