ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత, ఆసుపత్రికి వ్యతిరేకంగా ఆందోళనలు | DNN

Continues below advertisement

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు చనిపోవడం ఆందోళనలకు దారి తీసింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram