స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ పిలుపునకు కదిలివచ్చిన రాష్ట్ర ప్రజలు| ABP Desam

స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పిలుపునిచ్చిన సామూహిక జాతీయ గీతాలాపన రాష్ట్రం మొత్తం ఘనంగా జరిగింది. 11 గంటల 30 నిమిషాలకు ఎక్కడివారు అక్కడే నిల్చుని జాతీయ గీతాన్ని ఆలపించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola