National Anthem At Cable Bridge: సామూహిక జాతీయ గీతాలాపనలో భాగంగా కేబుల్ బ్రిడ్జిపై ప్రత్యేక కార్యక్రమం
Continues below advertisement
తెలంగాణలో సామూహిక జాతీయ గీతాలాపనలో భాగంగా కేబుల్ బ్రిడ్జిపై ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ట్రాఫిక్ ను నిలిపివేసి జాతీయ గీతాన్ని ఆలపించారు.
Continues below advertisement