Narcotic Bureau Officers Question Actor Navdeep : నార్కోటిక్ ఆఫీసులో ముగిసిన నవదీప్ విచారణ | ABP
మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ తో నార్కోటిక్ అధికారుల విచారణ ముగిసింది. ఎంక్వైరీకి హాజరు కావాలని నవదీప్ కు నోటీసులు పంపిన పోలీసులు...మాదాపూర్ కేసులో నవదీప్ కి ఉన్న లింకులపై ఆరా తీశారు.