Madhapur Mindspace Buildings Demolition : అత్యాధునిక సాంకేతికతతో భారీ భవనాలు కూల్చివేత | ABP Desam

మాదాపూర్ మైండ్ స్పేస్ లో రెండు భారీ భవనాలను అధికారులు కూల్చేశారు. మైండ్ స్పేస్ లో నెంబర్ 7,8 భవనాలను క్షణాల వ్యవధిలో కుప్పకూలిపోయేలా చేశారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola