Nand Kishore Vyas Bilal Interview : రాజాసింగ్ మాటలు తప్ప చేతల్లేవ్ : నందకిషోర్ బిలాల్ | ABP Desam
ABP Desam
Updated at:
28 Nov 2023 04:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజాసింగ్ కి మాటలు తప్ప చేతలు లేవని..గోషామహల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నందకిషోర్ బిలాల్ విమర్శించారు. ఏబీపీ దేశానికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో నంద్ కిషోర్ వ్యాస్ రాజాసింగ్ పై చేసిన కామెంట్స్ ఏంటో ఈ వీడియోలో.